హైదరాబాద్
జగన్తో భాజపా పొత్తు పెట్టుకోదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: అవినీతి పరుడైన జగన్తో భాజపా పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ …విభజన ప్రకియ పూర్తయ్యాక పొత్తులపై స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణలో…
