Tuesday, 3 November 2026

జగన్‌తో భాజపా పొత్తు పెట్టుకోదు: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: అవినీతి పరుడైన జగన్‌తో భాజపా పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ …విభజన ప్రకియ పూర్తయ్యాక పొత్తులపై స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణలో తెరాసతో భాజపా పొత్తు అంశాన్ని కొట్టిపారేయలేమని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *