Wednesday, 25 November 2026

కేరళలో నిలిచిపోయిన శబరి ఎక్స్‌ప్రెస్‌

జాతీయం

కేరళలో నిలిచిపోయిన శబరి ఎక్స్‌ప్రెస్‌

కేరళ: కేరళలోని సోలూరు కూడలి వద్ద శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు పైగా నిలిచిపోయింది. ఎన్‌-10 బోగీలో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులకు, కేరళ భక్తులకు మధ్య ఘర్షణ జరగగా ఇద్దరు గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులను…