హైదరాబాద్
గంగూలీకి లోక్ సభ టికెట్ ఇస్తాం : భాజపా
ఇంటర్‌నెట్ డెస్క్, హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ టికెట్ ఇస్తామని భాజపా వర్గాలు శనివారం వెల్లడింంచాయి. భాజపా అధికారంలోకి వస్తే కేంద్ర క్రీడల మంత్రి పదవిని ఆయనకు కేటాయిస్తామని తెలిపినట్లు సమాచారం.…
