హైదరాబాద్
కాంగ్రెస్ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉంది: పనబాక
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో అవిశ్వాసానికి నోటీసులిచ్చిన కాంగ్రెస్ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర…
