Wednesday, 4 November 2026

జగన్‌ వ్యాఖ్యలపై తెదేపా నేతల మండిపాటు

హైదరాబాద్

జగన్‌ వ్యాఖ్యలపై తెదేపా నేతల మండిపాటు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన బిల్లు విషయంలో తెదేపా ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధం మేరకు వ్యవహరించాలని జగన్‌ కోరడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. 2009 నుంచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తెదేపా తీవ్రస్థాయిలో కృషి చేస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేతలు…