హైదరాబాద్
ఔటర్ రింగ్ రోడ్డు పై మరో కారు దగ్ధం
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై మరోకారు పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చీబౌలి వైపు వెళ్తున్న ఓ కారు యజమాని కారులోంచి కిందకు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. గత…
