హైదరాబాద్
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
హైదరాబాద్ : విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుండడంతో సరఫరాలో లోటు నమోదవుతోంది. గత వారం వరకూ విద్యుత్ డిమాండ్ లభ్యత సమాన స్థాయిలో ఉండగా సోమవారం తొమ్మిది మిలియన్ల లోటు నమోదైంది. ప్రస్తుతం విద్యుత్ వినిమోగం డిమాండ్ 241…
