Wednesday, 4 November 2026

పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ : విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతుండడంతో సరఫరాలో లోటు నమోదవుతోంది. గత వారం వరకూ విద్యుత్‌ డిమాండ్‌ లభ్యత సమాన స్థాయిలో ఉండగా సోమవారం తొమ్మిది మిలియన్ల లోటు నమోదైంది. ప్రస్తుతం విద్యుత్‌ వినిమోగం డిమాండ్‌ 241 మిలలియన్‌ యూనిట్లు కాగా 232 మి.యూ మాత్రమే అందుబాటులో ఉంది. శీతాకాలం కావడంతో వేడినీళ్ల వాడకం పెరిగి వినియోగదారులు గీజర్లు, హీటర్లు వాడుతుండటంతో డిమాండ్‌ నెమ్మదిగా పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *