జాతీయం
దౌత్యవేత్త పట్ల అగ్రరాజ్య అధికారుల ప్రవర్తన పై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రగాదె పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న యూఎన్ దౌత్యవేత్తలను వారి గుర్తింపుకార్డులు తిరిగి ఇచ్యేయవలసిందిగా ఆదేశించడమే కాక, భారత్…
