Featured News
లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ, డిసెంబర్ 17 (జనంసాక్షి) : లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు కేంద్రమంత్రి కమల్‌నాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాని…

