హైదరాబాద్
నేతల అవినీతి వల్లే ధరలు పెరిగాయి: లోకేష్
హైదరాబాద్: టీఎన్‌ఎన్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్ని నారా లోకేష్ ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నేతల అవినీతి వల్లే ధరలు పెరిగాయన్నారు. 2004 తర్వాత ఫ్యాబ్ సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?…
