Wednesday, 4 November 2026

అశోక్‌ చవాన్‌ విచారణ అవసరం లేదన్న గవర్నర్‌ : ఆదర్శ్‌ కుంభకోణం

జాతీయం

అశోక్‌ చవాన్‌ విచారణ అవసరం లేదన్న గవర్నర్‌ : ఆదర్శ్‌ కుంభకోణం

ముంబయి: ఆదర్శ్‌ కుంభకోణానికి సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌కు వూరట లభించింది. చవాన్‌ను విచారించాలన్న పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌ శంకర్‌నారాయణన్‌ తోసిపుచ్చారు. నేరపూరిత కుట్ర,మోసం ఆరోపణలపై ఆయనను విచారించాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ సెక్షన్‌ 197…