హైదరాబాద్
మంత్రి పొన్నాలకు ఊరట
హైదరాబాద్: మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైకోర్టులో వూరట లభించింది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ కొమ్మూరి ప్రతావ్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.