Wednesday, 4 November 2026

మంత్రి పొన్నాలకు ఊరట

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైకోర్టులో వూరట లభించింది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ కొమ్మూరి ప్రతావ్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *