హైదరాబాద్
జానారెడ్డి ఛాంబర్లో తెలంగాణ ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్: మంత్రి జానారెడ్డి ఛాంబర్లో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల భేటీ అయ్యారు. సభను నిరవధికంగా వాయిదా వేయకూడదని ఎమ్మెల్యేలు కోరారు. మరోమారు బీఏసీ సమావేశమై మలిదఫా షెడ్యూల్ ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు.
