Tuesday, 3 November 2026

జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల భేటీ అయ్యారు. సభను నిరవధికంగా వాయిదా వేయకూడదని ఎమ్మెల్యేలు కోరారు. మరోమారు బీఏసీ సమావేశమై మలిదఫా షెడ్యూల్‌ ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *