హైదరాబాద్
సీఎం పార్టీ పెడతారనుకోవడం లేదు: డీఎల్
హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలహీర పడడానికి కాంగ్రెస్ అధిష్ఠానము కారణమని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ … ముఖ్యమంత్రి పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం పార్టీ పెడతారని జేసీ…
