జాతీయం
అత్యాచారం ఆరోపణలతో ఎన్జీవో డైరెక్టర్ ఆత్మహత్య
ఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రముఖ స్వఛ్చంద సంస్థ డైరెక్టర్ ఖుర్షిద్ అన్వర్ అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వసంత్‌కుంజ్‌లోని తన నివాస భవనం మూడో అంతస్థు నుంచి ఆయన కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జేఎన్‌యూలో…
