ఎడిట్ పేజీ
తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాసనసభ సాక్షిగా సీమాంధ్రులు భారీ కుట్రలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మూకుమ్మడిగా వ్యూహ రచన చేసి తెలంగాణ ప్రజల గొంతు…
