Monday, 23 November 2026

ఎవర్నడిగి జలయజ్ఞం నిధులు కేటాయించావ్‌

Featured News

ఎవర్నడిగి జలయజ్ఞం నిధులు కేటాయించావ్‌

సీఎం ఒంటెత్తు పోకడలపై డెప్యూటీ సీఎం ఫైర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : ఎవర్నడిగి జలయజ్ఞానికి నిధులు కేటాయించావని డెప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఫైరయ్యారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ. 20 వేల కోట్లు…