హైదరాబాద్
ఉపాధ్యాయుడిపై గ్రామస్థుల దాడి
నందాగామ రూరల్, కృష్ణా: నందిగామ శివారు అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు ప్రవర్తనను నిరసిస్తూ విద్యార్థులు శుక్రవారం తరగతులు బహిష్కరించారు. ఉపాధ్యాయుడు బాలికల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ పాఠశాల గేటును తెరవనీయకుండా…
