హైదరాబాద్
హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ముట్టడికి యత్నం
హైదరాబాద్: నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ రోజు ఆందోళనలతో అట్టుడుకింది. భారత దౌత్యవేత్త దేవయాని పట్ల అమెరికా పోలీసుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అఖిల భారత విద్యార్థి పరిషత్…
