Tuesday, 24 November 2026

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

జాతీయం

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: వారాంత దినమైన శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 371 పాయింట్లు లాభపడి 21,079 వద్ద ముగిసింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 6,274 వద్ద ముగిసింది. రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, విప్రో, ఎయిర్న్‌…