హైదరాబాద్
పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: యువ దంపతుల ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోక్యా తండాలో జరిగింది. పది ఎకరాల పత్తి పంట దెబ్బతినడంతో మనస్తాపం చెందిన కొత్త దంపతులు ప్రసాద్(25), శిరీష(22) లు పురుగుల మందు తాగి…
