Tuesday, 3 November 2026

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌: యువ దంపతుల ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోక్యా తండాలో జరిగింది. పది ఎకరాల పత్తి పంట దెబ్బతినడంతో మనస్తాపం చెందిన కొత్త దంపతులు ప్రసాద్‌(25), శిరీష(22) లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *