హైదరాబాద్
ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం
హైదరాబాద్: ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, కె.ఇ. ప్రభాకర్,…
