హైదరాబాద్
ప్రజల అభిప్రాయం వినని పార్టీలకు కాలం చెల్లింది: లగడపాటి
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ఇవాళ కావాల్సింది పెద్దల ఒప్పందం కాదని…ప్రజల ఒప్పందమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ప్రజల అభిప్రాయం వినని పార్టీలకు కాలం చెల్లిందని కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పినట్లు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ…
