హైదరాబాద్
కంప్యూటర్లు మొరాయించడంతో తిరుమలలో నిలిచిన సేవలు
హైదరాబాద్: తిరుమలలో సాంకేతిక లోపంతో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కంప్యూటర్లు మొరాయించడంతో గంట నుంచి దివ్యదర్శనం, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కేటాయింపు సేవలు నిలిచిపోయాయి. మూడు రోజుల వ్యవధిలో…
