Featured News
తుస్సుమన్న సమైక్య రాజకీయ సదస్సు
వైకాపా, ఎంఐఎం డుమ్మా కలిసి పనిచేయమన్న సీపీఎం హైదరాబాద్, డిసెంబర్ 21 (జనంసాక్షి) : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే అసంబద్ధమైన డిమాండ్‌తో రాజకీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమానికి నాయకత్వం వహిద్దామనుకున్న ఏపీఎన్‌జీవోలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. రాష్ట్రం…

