హైదరాబాద్
శ్రీరాంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు: శ్రీధర్ బాబు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేత శ్రీరాం భార్య మంత్రి శ్రీధర్ బాబు పై చేసిన ఆరోపణలను మంత్రి కరీంనగర్‌లో ఖండించారు. తాను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని … తనకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని…
