Wednesday, 4 November 2026

తొలి నుంచీ సమైక్య వాదినే : కేంద్రమంత్రి కావూరి

హైదరాబాద్

తొలి నుంచీ సమైక్య వాదినే : కేంద్రమంత్రి కావూరి

హైదరాబాద్‌: తాను తొలి నుంచీ సమైక్య వాదినేనని, పదవి వచ్చినంత మాత్రాన అభిప్రాయం మారిపోతుందని అనుకోవడం పొరపాటని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో…