Wednesday, 4 November 2026

విభజన సమస్యలపై రాష్ట్రపతికి విన్నవించిన సీఎం

హైదరాబాద్

విభజన సమస్యలపై రాష్ట్రపతికి విన్నవించిన సీఎం

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన రాష్ట్రపతిని కలిసిన సీఎం రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు విశ్వసనీయ…