హైదరాబాద్
రానున్న ఎన్నికల్లో తెదేపాదే విజయం : కేఈ కృష్ణమూర్తి
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయమని తెదేపా సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు పాతనగరంలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఒకటో…
