హైదరాబాద్
ఓయూలో మంత్రి శ్రీధర్ బాబు దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేత శ్రీరాం అరెస్ట్‌ను నిరసిస్తూ…ఇవాళ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మంత్రి శ్రీధర్ బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ అక్రమంగా శ్రీరాంను అరెస్టు చేశారని ఆరోపించారు.…
