హైదరాబాద్
సీమాంధ్ర రైతులు ఈ దేశంలో పౌరులు కాదా? : దేవినేని ఉమ
హైదరాబాద్ : ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్లో సీమాంధ్ర జిల్లాల వూసే లేదని తెదేపా నేత దేవినేని ఉమ అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గోండ , కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు కోసం ఉత్తర్వులు…
