Tuesday, 3 November 2026

డయేరియా బారినపడి ఇద్దరి మృతి

సీమాంధ్ర

డయేరియా బారినపడి ఇద్దరి మృతి

రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని లోదెడ్డి పంచాయతీ పాతవెల్తి గ్రామంలో డయేరియాతో సోమవారం రాత్రి ఇద్దరు మృతి చెందారు. కేశవరం గ్రామంలో డమేరియా బారినపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిని 108లో మెరుగైన…