హైదరాబాద్
మంద్రినీవా పంపింగ్ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
హైదరాబాద్ : కర్నూలులో హంద్రినీవా ఎత్తిపోతల పథకం మొదటి పంపింగ్ స్టేషన్‌ను కేసీ కాలువ రైతులు ముట్టడించారు. అక్కడి రెండు మోటర్లను ఆపివేశారు. కేసీ కాలువకు నీరు నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తుంగభద్ర నీటిని అనంతపురం తరలించడం,…
