హైదరాబాద్
జూనియర్ వైద్యుల నిర్వాకంపై విచారణ ఆదేశం
హైదరాబాద్ : కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యుల నిర్వాకంపై సూపరింటెండెంట్ బుద్ధ విచారణకు ఆదేశించారు. ఓ జూనియర్ వైద్యుడి పుట్టినరోజు సందర్భంగా 20 మంది మెడికోలు ప్రభుత్వాసుపత్రి తల్లి పిల్లల విభాగంలో మందు పార్టీ చేసుకున్నారు. భవనం…
