హైదరాబాద్
రాష్ట్రపతిని అవమానించడమే : రాఘవులు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన విషయంలో శాసనసభలో చర్చించి అభిప్రాయం పంపాలని.. బిల్లు పంపితే అసమగ్రంగా ఉందని వెనక్కి రప్పించుకోవాలన ప్రధాన పార్టీల నేతలు రాష్ట్రపతిని కోరడం అతడ్ని అవమానించడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వ్యాఖ్యానించారు. శాసనసభలో…
