Tuesday, 3 November 2026

ఏం కావాలో సీమాంధ్ర నాయకులు అడిగితే బాగుంటుంది : వీహెచ్‌

హైదరాబాద్

ఏం కావాలో సీమాంధ్ర నాయకులు అడిగితే బాగుంటుంది : వీహెచ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అందరం కలిసి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వినతిపత్రం ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ఎంపీ వి. హనుమంతరావు తెలిపారు. రాష్ట్రపతితో భేటఅ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతితో తాను, జానారెడ్డి, దామోదర రాజనర్సింహలు…