జాతీయం
జస్టిస్ గంగూలీ లేఖపై న్యాయ విద్యార్థిని ఆగ్రహం
ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ ఏకే గంగూలీ నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంకు రాసిన లేఖపై న్యాయ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ తప్పించుకోవడానికి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆమె…
