హైదరాబాద్
ఏసీబీ వలలో ఇన్స్పెక్టర్
హైదరాబాద్ : నాంపల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఏసీబీ వలలో చిక్కారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. కేసు నుంచి తప్పిస్తానంటూ నిందితుని తండ్రి నంచి లంచం తీసుకుంటుండగా…
