Tuesday, 3 November 2026

ఏసీబీ వలలో ఇన్స్‌పెక్టర్‌

హైదరాబాద్‌ : నాంపల్లి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ ఏసీబీ వలలో చిక్కారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. కేసు నుంచి తప్పిస్తానంటూ నిందితుని తండ్రి నంచి లంచం తీసుకుంటుండగా ఆయనను అధికారులు పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *