Featured News
సంపూర్ణ తెలంగాణ కోసం మరో సంగ్రామం
టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్, డిసెంబర్ 24 (జనంసాక్షి) : సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో సంగ్రామానికి సిద్ధమని టీఆర్‌ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.…

