జాతీయం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
మైదుకూరు రూరల్ : కడపజిల్లా మైదుకూరు- పోరుమామిళ్ల రహాదారిపై వనిపెంట సమీపంలో ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు స్థానిక టమోటా వ్యాపారుల వద్ద గుమాస్తాలుగా పని చేస్తున్న…
