హైదరాబాద్
మంత్రి గంటా కుమార్తె వివాహానికి హాజరైన సీఎం, చంద్రబాబు
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి గంటా శ్రీనావవాసరావు కుమార్తె వివాహం ఇవాళ విశాఖపట్నంలో జరిగింది. గంటా కుమార్తె సాయి పూజితకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడు వెంకటరామ్ ప్రశాంత్‌తో జరిగిన వివాహానికి సీఎం కిరణ్, తెదేపా అధినేత…
