జాతీయం
ఆరేళ్ల బాలికపై టీనేజి బాలుడి అత్యాచారం
రామనాథపురం : తమిళనాడులోని రామనాథపురంలో ఒక టీనేజి బాలుడు ఆరేళ్ల బాలికను చాకెట్ ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలికకు విపరీతంగా రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక వైద్యులకు విషయం చెప్పడంతో…
