Tuesday, 3 November 2026

కులుషిత నీరు తాగి ఒకరి మృతి : ఐదుగురికి అస్వస్థత

హైదరాబాద్

కులుషిత నీరు తాగి ఒకరి మృతి : ఐదుగురికి అస్వస్థత

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా డోన్‌లోని ఇందిరానగర్‌లో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాగునీటి పైపుల ద్వారా కలుషిత నీరు సరఫరా కావడమే ఘటనకు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.