హైదరాబాద్ : కర్నూలు జిల్లా డోన్‌లోని ఇందిరానగర్‌లో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాగునీటి పైపుల ద్వారా కలుషిత నీరు సరఫరా కావడమే ఘటనకు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.